విదేశాల జాతీయ జెండాల ప్రదర్శనపై కువైట్ నిషేధం..!!
- June 09, 2025
కువైట్: జాతీయ జెండా కోడ్‌కు సవరణలను ప్రవేశపెడుతూ, దేశంలో విదేశీ జెండాల ప్రదర్శనను ప్రత్యేకంగా నియంత్రిస్తూ, కువైట్ 2025 డిక్రీ-లా నంబర్ 73ని జారీ చేసింది. కొత్తగా జోడించిన ఆర్టికల్ 3 బిస్ ప్రకారం.. ఇప్పుడు కువైట్‌లో విదేశీ దేశాల జెండాలను ఎగురవేయడం నిషేధించారు. కువైట్ విదేశీ దేశం పాల్గొనే ప్రాంతీయ లేదా అంతర్జాతీయ క్రీడా ఛాంపియన్షిప్లను నిర్వహించినప్పుడు ఈ నిబంధనకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
దాంతోపాటు, మతపరమైన, సామాజిక, గిరిజన సమూహాలు లేదా వర్గాలను సూచించే జెండాలు లేదా నినాదాల ప్రదర్శనను చట్టం నిషేధిస్తుంది., అధికారిక జెండాలు, గుర్తింపు పొందిన క్రీడా క్లబ్‌ల నినాదాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా KD 1,000 నుండి KD 2,000 వరకు జరిమానా విధించవచ్చు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







