ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించినా ఊరుకోబోమన్నా : కొల్లు
- July 12, 2016
మైనర్లకు మద్యం అమ్మితే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించినా ఊరుకోబోమన్నారు. హైదరాబాద్లో చిన్నారి రమ్య మృతి ఘటన బాధాకరమని రవీంద్ర వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







