ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించినా ఊరుకోబోమన్నా : కొల్లు

- July 12, 2016 , by Maagulf
ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించినా ఊరుకోబోమన్నా : కొల్లు

మైనర్లకు మద్యం అమ్మితే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించినా ఊరుకోబోమన్నారు. హైదరాబాద్‌లో చిన్నారి రమ్య మృతి ఘటన బాధాకరమని రవీంద్ర వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com