ప్రగ్యా జైస్వాల్ మంచు మనోజ్‌తో..
- July 13, 2016
'కంచె' హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మంచు మనోజ్‌తో జోడీకట్టనుంది. టి.సత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అందాల ప్రగ్యాను కథానాయికగా చిత్రబృందం ఖరారు చేసింది. 'కంచె'లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించింది ప్రగ్యా. గ్లామర్ పరంగానూ మార్కులు కొట్టేసింది. మరి లేటెస్ట్ మూవీలో ఆమె ఓ క్యారక్టర్లో మెరవనుందో ఆసక్తిగా మారింది. తెలుగు తెరకి పరిచయమై అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళుతోన్న హీరోయిన్స్‌లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. తొలి చిత్రమైన 'కంచె'తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ చిత్రంతో పాటూ ప్రగ్యా నాగార్జున భక్తి చిత్రమైన 'ఓం నమో వేంకటేశాయ' సినిమాలోను ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తోంది
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







