ఇరాన్ నుండి ఇండియా..వయా ఆర్మేనియా..!!

- June 19, 2025 , by Maagulf
ఇరాన్ నుండి ఇండియా..వయా ఆర్మేనియా..!!

యూఏఈ: ఇండియా తన పౌరులను ఇరాన్ నుండి తిరిగి తీసుకురావడానికి "ఆపరేషన్ సింధు" పేరుతో తరలింపు మిషన్‌ను ప్రారంభించింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న టైట్-ఫర్-టాట్ దాడుల మధ్య, ఇరాన్‌లోని వందలాది మంది భారతీయ విద్యార్థులను భారత ప్రభుత్వం తరలిస్తుంది.

జూన్ 17న ఇరాన్-అర్మేనియాలోని భారత మిషన్ల పర్యవేక్షణలో ఉత్తర ఇరాన్ నుండి అర్మేనియాలోకి ప్రవేశించిన 110 మంది విద్యార్థులను ఇండియాకు తరలించింది. వారు యెరెవాన్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి, జూన్ 19 తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com