అమితాబ్ బచ్చన్‌ని ప్రకాశ్‌రాజ్ కలిశారట..
- July 13, 2016
బాలీవుడ్ షహెన్షా అమితాబ్ బచ్చన్‌ని దక్షిణాది నటుడు ప్రకాశ్‌రాజ్ కలిశారట. లెజెండ్‌ని ఆయన నివాసానికి వెళ్లి కలిశానని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు. ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమితాబ్ చూపించిన ప్రేమాప్యాయతలకు ప్రకాశ్‌రాజ్ పొంగిపోయారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోను ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కానీ అమితాబ్‌ను కలవడానికి గల కారణాన్ని ప్రకాశ్‌రాజ్ చెప్పలేదు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ తాను నటిస్తూ.. నిర్మిస్తున్న 'మన వూరి రామాయణం' చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







