ఆత్మాహుతి దాడులతో వణికిపోతున్న ఇరాక్..
- July 13, 2016
ఇటీవల ఇరాక్ వరుస ఆత్మాహుతి దాడులతో వణికిపోతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇరాక్‌లో ఉగ్రవాదులు విపరీతంగా దాడులకు తెగబడుతున్నారు. గత కొన్ని రోజులుగా వరుస దాడులు చేస్తున్న ఉగ్రవాదులు ఈరోజు బాగ్దాద్ జిల్లాలోని ఓ పోలీస్ చెక్‌పాయింట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పౌరులు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. పేలుడు పదార్థాలు నిండిన కారుతో చెక్‌పోస్ట్‌లోకి దూసుకొచ్చి పేల్చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న ఓ మార్కెట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది చనిపోయారు. ఇరాక్‌లో గత నెలలో జరిగిన దాడుల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







