100 డేస్ ఆఫ్ లవ్ తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్..
- July 13, 2016
మళయాళ మూవీ 100 డేస్ ఆఫ్ లవ్ తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ హైదరాబాద్ మాదాపూర్ లోని దసపల్లా హోటల్లో ఘనంగా జరిగింది. హీరోలు నితిన్, నాని, హీరోయిన్ నిత్యా మీనన్ ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు.దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన ఈ మూవీకి జేనూస్ మహ్మద్ దర్శకత్వం వహించారు. గత మార్చిలో విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆడియెన్స్ ని, ముఖ్యంగా మలయాళీలకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.ఇది పూర్తి రొమాంటిక్ కామెడీ చిత్రమని, జేనూస్ మహ్మద్ కొత్త డైరెక్టర్ అయినా మంచి సినిమా చేశాడని నాని, నితిన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







