కబాలి సింగపూర్ రైట్స్ కోసం పోటీపడిన హీరో అరుణ్ పాండియన్..
- July 14, 2016
ప్రస్తుతం తెలుగు , తమిళ సినీ ఇండస్ట్రీ లో కబాలి మేనియా నడుస్తుంది..ఎక్కడ చూసిన ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు..రజని ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళ తో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని ఏరియాల్లో భారీ రేటుకు రైట్స్ అమ్ముడు పోగా , తాజాగా సింగపూర్ రైట్స్ కోసం ఓ హీరో పోటీపడడం అందరిలో ఆసక్తి ఏర్పడింది..ఇంతకీ ఆ హీరో ఎవరంటే నిర్మాత, హీరో అరుణ్ పాండియన్ భారీ రేటుకు కొనుగోలు చేసాడు..ఇప్పటికే ప్రిమియర్ షో కు సంబదించిన టికెట్స్ సైతం భారీ రేటుకు అభిమానులు కొండడం జరుగుతుంది..ఇక ఈ నెల 22 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







