మళ్లీ రోహిత్, పరశురామ్ కలయికలో...
- July 14, 2016
'బాణం'తో తెరపైకొచ్చాడు నారా రోహిత్. రెండో సినిమా 'సోలో'తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ఇప్పుడు మళ్లీ రోహిత్, పరశురామ్ కలయికలో ఓ చిత్రం రాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు శిరీష్‌తో 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పరశురామ్. ఆ తరవాత నారా రోహిత్ కోసం రాసుకొన్న కథని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ''ఇదో ప్రేమకథ. వినోదం, భావోద్వేగాలూ ఉంటాయి. నారా రోహిత్ పాత్రని విభిన్నంగా తీర్చిదిద్దుతున్నార''ని విశ్వ సనీయ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







