ఇల్లీగల్ సంస్థలు..లైసెన్స్ లేని ప్రాక్టీస్..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- July 02, 2025
యూఏఈ: లైసెన్స్ లేని సంస్థలకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించిస్తూ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ (SCA) అడ్వైజ్ జారీ చేసింది. ఒక అనామక కంపెనీ తనను తాను గల్ఫ్ ఇస్లామిక్ ఇన్వెస్ట్మెంట్స్ LLCగా తప్పుగా ప్రచారం చేసుకుంటుందని వారు హెచ్చరించారు. అధికారిక ప్రకటనలో SCA "అధికారిక గల్ఫ్ ఇస్లామిక్ ఇన్వెస్ట్మెంట్స్ LLCతో అనుబంధం లేని సంస్థలతో నిర్వహించే ఏవైనా లావాదేవీలకు బాధ్యత వహించదు" అని వారు తెలిపారు.
"ఒప్పందాలు కుదుర్చుకునే ముందు లేదా ఆర్థిక బదిలీలు చేసే ముందు ఏదైనా సంస్థ చట్టబద్ధతను ధృవీకరించాలని పెట్టుబడిదారులకు సూచించారు. ఆర్థిక మోసాలకు గురికాకుండా https://www.sca.gov.ae/ar/open-data/licensed-companies.aspx#page=1 వద్ద అందుబాటులో ఉన్న లైసెన్స్ పొందిన కంపెనీల అధికారిక జాబితాను సరిచూసుకోవాలని సూచించారు.
లైసెన్స్ లేని దుబాయ్ ఆధారిత కంపెనీ
దుబాయ్ ఆధారిత కంపెనీ ALYWRW FOR MARKETING AND PR L.L.C తో ఎలాంటి కార్యాకలాపాలు పెట్టుకోవద్దని, ఆర్థిక కార్యకలాపాలు లేదా సేవలను నిర్వహించడానికి దీనికి లైసెన్స్ లేదని స్పష్టం చేశారు. MEX అట్లాంటిక్ కార్పొరేషన్ కు కూడా ఎలాంటి లైసెన్స్ లేదని ఇటీవల స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI