ఖతార్ ఫౌండేషన్ - నేషనల్ రీడింగ్ క్యాంపెయిన్
- July 14, 2016
నేషనల్ రీడింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా ఖతార్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఖతార్ వ్యాప్తంగా ప్రజలు హాజరయ్యారు. సిటీ సెంటర్లో ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ నిర్వహించారు. చిన్నతనం నుంచే చదవడం పట్ల అవగాహన పెంచడం, వయసు పెరగడంతోపాటే చదవడం పట్ల ఆసక్తి కొనసాగించడం వంటివి ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యాలు. అల్ ఫైసల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెంటర్ సహకారంతో రమదాన్ మరియు ఈద్ సందర్భంగా స్టోరీ టెల్లింగ్ సెషన్స్, ఎడ్యుకేషనల్ మరియు ఎంటర్టైనింగ్ గేమ్స్‌ని ఆహూతుల కోసం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







