జిసిసి, బహ్రెయిన్‌కి న్యూక్లియర్ ఎనర్జీ
- July 14, 2016
బహ్రెయిన్‌లో ఎలక్ట్రిసిటీ కోసం డిమాండ్ నానాటికీ పెరుగుతుండడంతో భవిష్యత్ అవసరాలు తీర్చేది న్యూక్లియర్ ఎనర్జీ మాత్రమేనని ఓ రీసెర్చ్‌లో తేలింది. అయితే న్యూక్లియర్ పవర్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. బహ్రెయిన్ లాంటి దేశాల్లో న్యూక్లియర్ పవర్ ఏర్పాటు చేయడం అంత ఆషామాషీ కాకపోయినా, భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా న్యూక్లియర్ ఎనర్జీ మీద ఆధారపడక తప్పని పరిస్థితి. ఆయిల్ లేదా గ్యాస్ పవర్ ప్లాంట్స్‌తో పోల్చితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్నదే అయినా, నిర్వహణ విషయంలో చాలా తక్కువ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, పర్యావరణ కాలుష్యం విషయంలోనూ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లతో ఎంతో ఉపయోగమని వారు వెల్లడించారు. బహ్రెయిన్‌తోపాటు జిసిసి దేశాలకు భవిష్యత్తులో ఖచ్చితంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల అవసరం ఉంటుందని, ఈ రంగంలో రానున్న 50 ఏళ్ళలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయని ఆశించవచ్చు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







