రాష్ట్రపతి ఎస్కార్ట్ కారు డార్జిలింగ్ లోయలో పడిపోయింది
- July 15, 2016
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం సంభవించింది. ఆయన ఎస్కార్ట్ కారు డార్జిలింగ్‌లోని ఓ లోయలో పడిపోయింది. ప్రమాదానికి గురైన కారులోని ఆరుగురు భద్రతాసిబ్బందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. డార్జిలింగ్ మీదుగా కాన్వాయ్ వెళ్తుండగా మూలమలుపులో కారు అదుపు తప్పి లోయలో పడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ వెనకాలే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కాన్వాయ్ ఉంది. మమతా బెనర్జీ సహా ప్రణబ్ కుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ఠ కూడా దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







