నవ తెలంగాణా సమాజం కమిటీ ని రద్దు
- July 15, 2016
అందరికీ నమస్కారం!
నవ తెలంగాణ సమాజం ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు వ్యవస్థాపకులు కలిసి నవ తెలంగాణా సమాజం కమిటీ ని రద్దు చెయ్యడం జరిగింది అలాగే నవ తెలంగాణా సమాజం అసోసియేషన్ కూడా బంద్ చెయ్యడం జరిగింది.
నవ తెలంగాణా సమాజం ఇండియా మరియు (ఎన్.టి.ఎస్) బహరైన్ కు ఎలాంటి సంభందం లేదు మరియు ఈరోజు నుండి (ఎన్.టి.ఎస్) బహరైన్ కార్యకలాపాలను మొత్తం ఆపేయడం జరిగింది.
ఎవరైన (ఎన్.టి.ఎస్) పేరు తో ఎలాంటి లావా దేవిలు పేట్టుకుంటే దానికి ఎవరు బాధ్యత కారు.
అర్ధం చేసుకునందుకు మీ అందరికి ధన్యవాదాలు. త్వరలోనీ మీ ముందుకు మల్లి వస్తాం!!
యం. వాసుదేవరావు
మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







