గాజా పై ఇజ్రాయెల్ దాడి..85 మంది మృతి
- July 21, 2025
ఇజ్రాయెల్, హామాస్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే గాజాప్రాంతమంతా అతలాకుతలమైపోయింది.అక్కడి ప్రజల జీవనవిధానంకడుదయనీయంగా మారింది. ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి నిత్యంఖండిస్తున్నా ఇజ్రాయెల్ నేత నేతన్యాహు మాత్రం తన మొండివైఖరినివిడనాడడం లేదు.తాజాగా ఇజ్రాయెల్ సైనికులు ఆహారం కోసం వేసి చూస్తున్న గాజా పాలస్తీనియన్ల పై భీకరదాడికి పాల్పడ్డారు.ఈ దాడుల్లో 85 మంది మృతి చెందారు. జికింమీదుగా ఉత్తర గాజాలోకి వెళ్లే ఆహార ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై దాడి చేశారు.
గాయపడిన వారిలో 150 మంది పరిస్థితి విషమంగా ఉంది
85 మంది మృతి చెందడంతో పాటు 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉంది. ఇజ్రాయెల్ సైనికులేజరిపారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.ఈ కాల్పులుగాజాపై దాడులు కొనసాగుతాయి. నెతన్యాహుకాగా గాజాపై తమ దాడులు ఆగవని, తమబంధీలను విడుదల చేసేంతవరకుపోరాటం కొనసాగుతూ ఉంటుందని ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహువెల్లడించారు. గాజా పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలో తెచ్చుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు.ట్రంప్ రెండు దేశాలమధ్య యుద్ధం ఆపేందుకు చేస్తున్నయత్నాలు ఫలించడం లేదు. ఇజ్రాయెల్ ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగింది.ప్రస్తుతం రెండు దేశాలు కాల్పుల ఒప్పందంలో కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది?
ఇజ్రాయెల్ పశ్చిమ ఆసియాలో, మధ్యప్రాచ్యంలో ఉంది.ఇది భూమధ్యరేఖ సమీపంలో ఉన్న దేశం. ఉత్తరాన లెబనాన్, తూర్పున సిరియా, జోర్డాన్, దక్షిణాన ఈజిప్ట్, పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉన్నవి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







