అరేబియా సముద్రంలో భూకంపం..!!

- July 24, 2025 , by Maagulf
అరేబియా సముద్రంలో భూకంపం..!!

మస్కట్: జూలై 23న అరేబియా సముద్రంలో భూకంపం నమోదైందని సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయంలోని భూకంప పర్యవేక్షణ కేంద్రం (EMC) తెలిపింది. ఈ మేరకు EMC ఆన్‌లైన్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. "అరేబియా సముద్రంలో 5.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.02 MCT వద్ద, 10 కి.మీ లోతులో భూకంపం నమోదైంది. సలాలా నుండి 235 కి.మీ దూరంలో భూకంపం నమోదైంది."  అని తన ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com