సమ్మర్.. దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!!
- July 25, 2025
యూఏఈ: ఈ సమ్మర్ దుబాయ్ మెట్రో వినియోగదారులు కూల్ రైడ్లను ఆస్వాదించవచ్చు. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) రెడ్, గ్రీన్ లైన్ల వెంట స్టేషన్లలో వెంటిలేషన్, AC వ్యవస్థల సమగ్ర మరమ్మత్తు రెండవ దశ పూర్తవుతుందని ప్రకటించింది. వెంటిలేషన్, ఏసీ వ్యవస్థలు సరైన సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపారు మెట్రో నెట్వర్క్ అంతటా 24°C నుండి 25°C వరకు స్థిరమైన అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహిస్తాయని RTA తెలిపింది. ఫేజ్ 3 కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని, ఇందులో ఇంకా మెరుగైన వెంటిలేషన్, AC ప్రాజెక్ట్ లు ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







