ఒమన్ లో రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు వంటగది ధ్వంసం
- July 16, 2016
మస్క్యాట్: అల్ ఖువైర్ లో ఒక రెస్టారెంట్ వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఆ ప్రాంతం ధ్వంసం కాబడినట్లు పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ ( PACDA ) శుక్రవారం నివేదించింది.
పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో రెస్టారెంట్ వెలుపల నిలిపి ఉన్న కార్లు సైతం ధ్వంసం అయ్యాయి. ఈ విస్ఫోటనంలో అల్ ఖువైర్ ఇరానియన్ హౌస్ రెస్టారెంట్ భవనం కొన్నిచోట్ల కుప్పకూలిందని పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ ఒక ట్వీట్ లో తెలిపింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







