టైబ్రేకర్కి చేరిన మహిళల వరల్డ్‌కప్ ఫైనల్..
- July 27, 2025
జార్జియా: మహిళల ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది.భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌లు ఫైనల్లో తలపడుతున్న ఈ పోటీ తొలి రెండు క్లాసికల్ గేమ్స్ కూడా డ్రాగా ముగియడంతో విజేత ఎంపిక కోసం టైబ్రేకర్ మ్యాచ్ తప్పనిసరి అయింది.
శనివారం, ఆదివారం జరిగిన తొలి రెండు గేమ్స్‌లో ఇద్దరు కూడా సమానంగా రాణించగా, గేమ్ 1లో హంపి నల్ల పావులతో, గేమ్ 2లో తెల్ల పావులతో ఆడారు. దివ్య దేశ్‌ముఖ్ కూడా అదే స్థాయిలో మెరుగైన కదలికలు చేపట్టడంతో రెండో గేమ్ కూడా డ్రాగా ముగిసింది.
ఇప్పుడు తుది ఫలితాన్ని నిర్ణయించేందుకు సోమవారం (జూలై 29) భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:35 గంటల నుంచి టైబ్రేకర్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







