ఆదాయ పన్ను విభాగం చీఫ్ కమిషనర్‌గా అనిల్ కుమార్
- July 31, 2025
విజయవాడ : ఆ దాయపన్ను విభాగం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పిన్సిపాల్ చీఫ్ కమీషనర్గా మోరంపూడి అనిల్ కుమార్ మంగళవారం హైదరాబాద్లో భాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనిల్కుమార్ స్వస్థలం ఏలూరు సమీపం లోని లింగపాలెం. వ్యవసాయ కుటుం బానికి చెందిన సత్యన్నారాయణ, కమల కుమారి దంపతులకు జన్మించిన ఆయన వివిధ హోదాల్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగుళూరు, ముంబయిలలో పనిచేశారు.
ప్రస్తుతం కేరళ, లక్షద్వీప్ ల ప్రిన్సిపల్ చీప్ కమీషనర్ గా పనిచేస్తు న్నారు.2016లో సురేష్బాబ్బు తర్వాత ఏపీ, తెలంగాణ రీజియన్ కు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ గా పనిచేస్తు న్నారు. 2016లో సురేష్ బాబు తర్వాత ఏపీ, తెలంగాణ రీజియన్ కు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్గా తెలుగు వ్యక్తి భాధ్యతలు చేపట్టారు.దేశంలో అధిక ఆదాయం వచ్చే వాటిలో ఒకటైన ఆంధ్ర, తెలంగాణ రీజియన్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ గా భాధ్యతలు చేపట్టడం సంతోషంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







