కార్నిచ్ స్ట్రీట్లోని రెండు లేన్లు మూసివేత: అష్ఘల్
- August 04, 2025
దోహా, ఖతార్: అల్ కార్నిచ్ స్ట్రీట్లోని రెండు లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. షెరాటన్ ఇంటర్చేంజ్ నుండి అల్ దఫ్నా ఇంటర్చేంజ్ వైపు వెళ్లే వాహనదారులు ప్రభావితం అవుతారని వెల్లడించారు. నిర్వహణ పనుల కోసం రోడ్డు మూసివేయనున్నట్లు అష్ఘల్ పేర్కొంది. ఈ సమయంలో వాహనదారులు సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







