బహ్రెయిన్ లో వేర్వేరు కేసుల్లో పలువురు అరెస్టు..!!
- August 04, 2025
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కింద ఉన్న యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్, పబ్లిక్ మోరాలిటీ పోలీసులు.. వేర్వేరు కేసుల్లో పలువురిని అదుపులోకి తీసుకుంది. మద్యం అమ్మిన రెండు వేర్వేరు కేసులకు సంబంధించి ఐదుగురు ఆసియా జాతీయులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేయడంతోపాటు భారీగా మద్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి, ప్రజా భద్రతను కాపాడటానికి నిరంతర ప్రయత్నాలకు పోలీసులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!







