3-నెలల ఫ్యామిలీ విజిట్ వీసాలకు కువైట్ ప్లాన్..!!
- August 06, 2025
కువైట్: 3-నెలల ఫ్యామిలీ విజిట్ వీసాలను జారీ చేసేందుకు కువైట్ ప్లాన్ చేస్తోంది. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ దీనికి సంబంధించిన వీసా సంస్కరణలను ఆమోదించారు. ఈ వీసాలు కువైట్ పర్యాటక మరియు వాణిజ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
కొత్త వీసా సంస్కరణలలో భాగంగా కువైట్ విమానయాన సంస్థలలో మాత్రమే ప్రయాణించాలనే పరిమితిని తొలగించడంతోపాటు యూనివర్సిటీ డిగ్రీ అవసరాన్ని రద్దు చేశారు. అలాగే త్వరలో కువైట్ లో మరో పెద్ద ఆధునాతన ఎయిర్ పోర్టును నిర్మించనున్నారు. విజిట్ వీసా ఫీజులను ఖరారు చేయడానికి వీలుగా ప్రతిపాదనలను మంత్రుల మండలి ఆమోదం కోసం సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







