అరబ్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకున్న బహ్రెయిన్ లీడర్..!!
- August 06, 2025
మనామా: బహ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పొలిటికల్ డెవలప్మెంట్లో ట్రస్టీల బోర్డు మాజీ సభ్యురాలు డాక్టర్ మహా సలేహ్ హుస్సేన్ అల్ షెహాబ్కు కమ్యూనిటీ అభివృద్ధి రంగంలో చేసిన కృషికి అరబ్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు 2025 లభించింది. డాక్టర్ అల్ షెహాబ్ను బహ్రెయిన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ నామినేట్ చేసింది.
ఈ అవార్డును లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ యొక్క అరబ్ ఉమెన్ కమిటీ ప్రదానం చేసింది. తమ కమ్యూనిటీలలో గణనీయమైన ప్రభావాన్ని చూపే అరబ్ మహిళలను గుర్తించి, అ అవార్డును అందజేస్తుంది. లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ ప్రతి సంవత్సరం సైన్స్, విద్య, కళలు, సాహిత్యం, మీడియా మరియు క్రీడలు వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ అరబ్ మహిళలను గుర్తించి, ప్రదానం చేస్తుంది.
తాజా వార్తలు
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!







