ప్రమాదంలో మై ఐడెంటిటీ యాప్ డేటా..!!
- August 07, 2025
కువైట్ః కువైట్ లో మై ఐడెంటిటీ యాప్ ప్రమాదంలో పడిందా? అందులోని పర్సనల్ డేటా సురక్షితం కాదా? అని సోషల్ మీడియాలో అనేకమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వార్తలపై కువైట్ లోని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) స్పందించింది. మై ఐడెంటిటీ యాప్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవసరమైన వాటికే అనుమతి ఇవ్వాలని తెలిపింది. పర్సనల్ డేటా భద్రతను దృష్టిలో పెట్టుకొని అనుమతులను ఇచ్చే ముందు అన్ని వివరాలను చెక్ చేసుకోవాలని సూచించింది. పౌరులు, నివాసితులకు సంబంధించిన డిజిటల్ భద్రతను పెంచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







