ఖతార్ లో కార్నిచ్ స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత..
- August 07, 2025
దోహా: ఖతార్ రాజధానిలో దోహా నగరంలో ఈ వీకెండ్ కు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అల్ కార్నిచ్ స్ట్రీట్లోని రెండు లేన్లను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది.
ఆగస్టు 8వ తేదీన తెల్లవారుజామున 2 గంటల నుండి ఆగస్టు 10వ తేది ఉదయం 5 గంటల వరకు తాత్కాలిక మూసివేత ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. షెరాటన్ ఇంటర్చేంజ్ నుండి అల్ దఫ్నా ఇంటర్చేంజ్ వైపు వెళ్లే వాహనదారులు..సమీపంలోని రోడ్ల గుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







