నార్త్ అల్ షర్కియాలో ప్లాస్టిక్-ఫ్రీ మార్కెట్ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- August 08, 2025
ఒమన్: ఒమన్ లో ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధానికి సంబంధించి మూడవ దశను అమలు చేసేందుకు వీలుగా ఎన్విరాన్మెంట్ అథారిటీ నార్త్ అషర్కియా గవర్నరేట్లోని ఓపెన్-ఎయిర్ మార్కెట్లలో "ప్లాస్టిక్-ఫ్రీ మార్కెట్" క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా గవర్నరేట్ పర్యావరణ శాఖ డైరెక్టర్ మొహమ్మద్ అమెర్ అల్ హజ్రీ ప్లాస్టిక్ బ్యాగుల కారణంగా పర్యావరణానికి జరిగే నష్టాన్ని వివరించారు. రాబోయే రోజుల్లో ఇతర మార్కెట్లలోనూ ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని తెలిపారు.
క్యాంపెయిన్ సందర్భంగా అధికారులు షాపుల ఓనర్లకు రీయూజ్ బ్యాగులను అందజేశారు. ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ కు సంబంధించిన బ్రోచర్లను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







