ఖతార్ లో 300 మెషిన్ గన్ బుల్లెట్లు సీజ్..!!
- August 08, 2025
దోహా: ఖతార్ లోకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 300 మెషిన్ గన్ బుల్లెట్లను ఖతార్ ల్యాండ్ కస్టమ్స్ విభాగం సీజ్ చేసింది. అబు సమ్రా బార్డర్ క్రాసింగ్ ద్వారా దేశంలోకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ కు చెందిన వీడియోను తమ అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేశారు. ఇందులో దాదాపు 15 పెట్టేలలో AK47 రైఫిల్ కు చెందిన 300 మెషిన్ గన్ రౌండ్లు ఉన్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, ఈ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అన్న ప్రకటించలేదు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!