గొర్రె ఉన్ని మాటున స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన కస్టమ్స్..!!
- August 09, 2025
రియాద్: హదీతా సరిహద్దు క్రాసింగ్ వద్ద గొర్రె ఉన్ని మాటున స్మగ్లింగ్ ప్రయాత్నాలను అధికారులు అడ్డుకున్నారు. దొంగచాటుగా సౌదీలోకి తరలిస్తున్న406,400 యాంఫేటమిన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ తెలిపింది. మాడ్రన్ టెక్నాటజీ స్క్రీనింగ్ మరియు స్నిఫర్ డాగ్‌లను ఉపయోగించి తనిఖీలు చేయగా స్మగ్లింగ్ విషయం బయటపడిందన్నారు.
అనంతరం వీటిని తీసుకునేందుకు వచ్చిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏదైనా సంఘ వ్యతిరేక సమాచారాన్ని తమ హాట్‌లైన్ (1910), ఇమెయిల్ (1910@zatca.gov.sa) లేదా అంతర్జాతీయ నంబర్ (+9661910) ద్వారా తెలపాలని కస్టమ్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







