ఖతార్ లో ముగిసిన లోకల్ డేట్స్ ఫెస్టివల్..!!
- August 09, 2025
దోహా: ఖతార్ లో ఎంతో ఆదరణ పొందిన లోకల్ డేట్స్ ఫెస్టివల్ ముగిసింది. సౌక్ వకీఫ్ మేనేజ్‌మెంట్ సహకారంతో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ 10వ లోకల్ డేట్స్ ఫెస్టివల్ జూలై 24 నుండి ఆగస్టు 7 వరకు జరిగింది. 90,600 మందికి పైగా సందర్శకులు డేట్స్ ఫెస్టివల్ ను సందర్శించారు.
ఖతార్ కు చెందిన సుమారు 114 మంది లోకల్ డేట్స్ వ్యాపారులు ఇందులో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఫెస్టివల్ సందర్భంగా రైతులకు వివిధ పోటీలను నిర్వహించి, బహుమతులను అందజేశారు. డేట్స్ ఫెస్టివల్ సందర్భంగా 170,403 కిలోగ్రాముల డేట్స్ సేల్స్ జరిగినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







