కువైట్ లో మాదక ద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాబడితే భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోదు
- July 17, 2016
కువైట్ లోపల ఉన్న భారతీయులలో కొందరు డ్రగ్స్ / నార్కోటిక్స్ పదార్థాలు తీసుకొచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంపై భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. కువైట్ లో పెద్ద సంఖ్యలో భారత జాతీయులు అరెస్టు కాబడినట్లు వార్తలు ఊపందుకున్నాయి. అలాగే, మాదక ద్రవ్యాల సంబంధిత కేసుల సందర్భాలలో కువైట్ లో అరెస్టు కాబడుతున్న భారత జాతీయులు సంఖ్య పెరుగుదల గణనీయంగా ఉంది. మొత్తం 65 శాతం మంది భారత ఖైదీలు మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలు కారణంగా సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇంకా, పబ్లిక్ జైలులో నిర్బంధంలో40 శాతం మంది భారతీయులు మాదకద్రవ్యాల సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కువైట్ లో కనుక మాదక ద్రవ్యాలు ఒక చిన్న మొత్తంలో ఉపయోగించడం మరియు డ్రగ్గులు రవాణా, సరఫరా చేసి దొరికినట్లయితే జరిమానాలు విధించబడటం అరెస్టు చేయబడి ఖైదు లో ఉంచడానికి దారితీస్తుందనే దోషిగా నేరస్థులు నిరూపితమైతే స్థానిక కోర్టులు ద్వారా మరణశిక్షకు లేదా జీవిత ఖైదులు విధించబడతాయి. అంతేకాక, మాదకద్రవ్యాల సంబంధిత సందర్భాలలో, భారత ఎంబసీ అరెస్టు కాబడిన వారికి ఏ చట్టపరమైన / ఆర్థిక సాయం చేసే వీలు లేదని తేల్చి చెప్పింది..
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







