బహ్రెయిన్ లో వర్కర్లకు ఆశ్రయం..10 మందికి జైలుశిక్ష..!!
- August 11, 2025
మనామాః బహ్రెయిన్‌లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న డొమెస్టిక్ వర్కర్లకు ఆశ్రయం కల్పించి, సహాయం చేసినందుకు రెండవ మైనర్ క్రిమినల్ కోర్టు పది మందికి రెండు నుండి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించింది. దోషులలో ఎనిమిది మందిని జైలు శిక్ష అనుభవించిన తర్వాత బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
ఒక బహ్రెయిన్ వ్యక్తి, అతని భార్య చట్టవిరుద్ధంగా ఐదుగురు ఆసియా వర్కర్లకు ఆశ్రయం కల్పించారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. వారికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. దర్యాప్తు ఆధారంగా అందరికపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది.ఈ కేసును విచారించిన క్రిమినల్ కోర్టు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దోషులుగా తేల్చింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







