తూర్పు యూఏఈలో వడగళ్ళు, భారీ వర్షాలు..!!
- August 11, 2025
యూఏఈః యూఏఈలో ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు ప్రాంతాలలో భారీ వర్షాలకు తోడు వడగండ్ల వానలు పడుతున్నాయి. అదే సమయంలో దక్షిణ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వడగాలులతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 12వ తేదీ వరకు దేశంలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) అలెర్ట్ జారీ చేసింది.
ఈ సందర్భంగా వర్షాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తూర్పు ప్రాంతంలోని షావ్కా, అల్-ముసైలి మరియు ఫాలిలో వడగళ్లు పడ్డాయని తెలిపారు. అయితే అధిక ఉష్ణోగ్రతలు కొంతకాలం పాటు కొనసాగుతాయని తన అలెర్ట్ లో నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ తెలిపింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







