కంచె మూవీ చాలా క్వాలిటీగా ఉందని కేటిఆర్..

- July 17, 2016 , by Maagulf
కంచె మూవీ చాలా క్వాలిటీగా ఉందని కేటిఆర్..

కంచె సినిమా సూపర్ అని కామెంట్ చేశారు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్. సినిమాలో నటీనటీలు అద్భుతంగా నటించారని అన్నారాయన. తాను ఇప్పుడే సినిమా చూసానని, మూవీ చాలా క్వాలిటీగా ఉందని పొగిడారు. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ నటన చాలా బాగుందన్నారు. మూవీకి సినిమాటోగ్రఫ్రీ చక్కగా ఉందని, దర్శకుడు క్రిష్ చిత్రాన్ని ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించారని ట్విట్టర్‌లొ అభ్రప్రాయపడ్డారు కేటిఆర్. అయితే జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) డైరెక్షన్‌లోసినిమా తెరకెక్కిన కంచె మూవీకి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కిన సంగతి తెలిసిందే

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com