కువైట్ లో 178 మంది నివాసితులు అరెస్టు..!!
- August 11, 2025
కువైట్: కువైట్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో చేపట్టిన భద్రతా ప్రచారంలో 178 మంది ఉల్లంఘించినవారిని, వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించేవారిని పట్టుకోవడానికి నిరంతర ప్రయత్నాలను కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కార్మికులు , యజమానులు ఇద్దరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







