బహ్రెయిన్ లో ఆఫీసర్స్ పిల్లల కోసం సమ్మర్ ప్రోగ్రామ్స్..సక్సెస్..!!
- August 12, 2025
మనామాః బహ్రెయిన్ లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధికారుల పిల్లల కోసం 2025 సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తుంది. ఇందులో 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు పాల్గొన్నారని పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అబ్దులాజీజ్ అల్-ఖయ్యాత్ తెలిపారు.
యువతను రక్షించడం మరియు సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా వారికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు ఆయన ప్రశంసించారు. ఇందులో పాల్గొంటున్న చిన్నారుల్లో నైపుణ్యాలను పెంచడం, సాంస్కృతిక, సామాజిక మరియు అథ్లెటిక్ ప్రతిభను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్లిక్ సెక్యూరిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!