కువైట్‌లో తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాలు..!!
- August 12, 2025
కువైట్ః ఈ ఏడాది కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలు, రోడ్ యాక్సిడెంట్ల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య గత సంవత్సరం 1,968,733 నుండి ఈ సంవత్సరం 1,659,448కి తగ్గింది. ఇది 16% తగ్గుదల అని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తన తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే 45శాతం యాక్సిడెంట్లు తగ్గాయి. గత ఏడాది 2,511 రోడ్ యాక్సిడెంట్లు జరుగగా, ఈ ఏడాది 1,383 మాత్రమే నమోదు అయినట్లు తెలిపింది. యాక్సిడెంట్లలో మరణాలు కూడా 34శాతం తగ్గాయని తెలిపింది. గత సంవత్సరం 143 ప్రమాదాలు నమోదుకాగా, ఈ ఏడాది 94కి తగ్గాయని పేర్కొంది.
కువైట్ అమలు చేస్తున్న కఠినమైన ట్రాఫిక్ నియంత్రణ, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు, నిరంతర అవగాహన క్యాంపెయిన్ ల కారణంగా ఈ తగ్గుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







