మోసపూరిత OTP ల పట్ల కువైట్ హెచ్చరిక..!!
- August 12, 2025
దోహా: ఖతార్ సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఇటీవల పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యక్తిగత మరియు రహస్య సమాచారాన్ని పొందడానికి మోసపూరిత ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) పౌరులు నివాసితులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు లేదా ఓటీపీలు వంటి డేటాను ఎప్పుడూ షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.అదే సమయంలో అనుమానాస్పద కాల్లు, మెసేజులు, ఇమెయిల్‌లను క్లిక్ చేయవద్దని తెలిపింది. ఏవైనా సందేహాస్పద వివరాలను 16001 నంబర్ లో మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ ను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!