నిషేధిత పొగాకుతో బహ్రెయిన్లోకి ..విచారణ ప్రారంభం..!!
- August 12, 2025
మనామా: కింగ్ ఫాహ్ద్ కాజ్వే ద్వారా బహ్రెయిన్లోకి నిషేధిత పొగాకు ఉత్పత్తి "టోంబాక్"ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిపై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
నిందితుడి వద్ద దాదాపు 230 కిలోగ్రాముల నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించిన కస్టమ్స్ అధికారులు .. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే, విచారణ సందర్భంగా నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







