ఒమన్ తీరంలో నలుగురిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- August 16, 2025
మస్కట్: ఒమన్ లోని దైమానియాత్ దీవుల సమీపంలో పడవ బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కోస్ట్ గార్డ్ ముగ్గురు పౌరులను విజయవంతంగా రక్షించింది. అయితే, పడవ బోల్తా పడటానికి బలమైన అలలతోపాటు బలమైన గాలులు కారణమని అధికారులు తెలిపారు.
కాగా, ప్రమాద సమయంలో పడవలో ఉన్న నాలుగో వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ సెంటర్ కు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలో వేగంగా పాల్గొనడంతో బాధితులను సురక్షితంగా రక్షించినట్లు ఒక ప్రకటనలో కోస్ట్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







