16/2016 చట్టానికి కింగ్ హమాద్ ఆమోదం
- July 17, 2016
కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా 16/2016 చట్టాన్ని ఆమోదించారు. ఆర్టికల్ 1 - అరబ్ కౌంటర్ టెర్రరిజం అగ్రిమెంట్ మూడో పేరాకి అమెండ్మెంట్ చేస్తూ ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. సురా కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ఆమోదం తర్వాత కింగ్ హమాద్ దీన్ని ఆమోదించడం జరిగింది. అరబ్ మినిస్టర్స్ ఆఫ్ జస్టిస్ కౌన్సిల్ రిజల్యూషన్ 648/డి22/29-11-2006 ప్రకారం 'క్రైమ్ టెర్రర్'కి డెఫినిషన్ ఇస్తూ ఈ చట్టానికి ఆమోదం లభించింది. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన తర్వాత అమల్లోకి వచ్చే ఈ చట్టం అమలు బాధ్యతను ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







