కర్బాబాద్ తీరంలో ఫుడ్ వ్యాన్ లు తొలగింపు..!!
- August 23, 2025
మనామా: కర్బాబాద్ తీరం వెంబడి ఉన్న ఫుడ్ వ్యానులను అధికారులు తొలగించారు. తీర ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ముందుగా మునిసిపాలిటీ నుంచి చట్టబద్ధంగా అనుమతి పొందిన ఫుడ్ వ్యానులు, వాటికి నిర్దేశించిన కాలపరిమితిలోపు తొలగించమని నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. బహ్రెయిన్ వ్యాపార యజమానులకు మద్దతు ఇస్తామని, అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శుభ్రమైన మరియు సురక్షితమైన తీరప్రాంతాలను నిర్వహించడం అనేది అందరి బాధ్యత అని మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







