స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్‌లో షార్జా తత్వీర్
- July 18, 2016
షార్జా తత్వీర్ ఫోరమ్ (ఎస్టిఎఫ్), షార్జా లీడర్షిప్ ప్రోగ్రామ్ (ఎస్ఎల్పి)తో కలిసి స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్‌లో పాల్గొననుంది. టెక్నాలజీ ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని అభివృద్ధి చేయడం స్మార్ట్ సిటీ లక్ష్యమని ఎస్టిఎఫ్ చైర్మన్ జస్సెమ్ అల్బులోషి చెప్పారు. అలాగే షార్జా లీడర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా, భావితరాలకు ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టార్లో మెరుగైన అవకాశాలు లభించేలా చేయడంతోపాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలను అందించడమే లక్ష్యమని ఎస్టిఎఫ్, ఎస్ఎల్పి ప్రతినిథులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడంతా స్మార్ట్ సిటీల గురించిన ఆలోచనలే వెల్లువెత్తుతున్న వేళ, స్మార్ట్ రంగంలో ఎమిరేట్ దూసుకుపోనుందని, ఈ క్రమంలో టెక్నాలజీని వినియోగించుకోవడంలో తాము ముందుంటామని ఎస్టిఎఫ్, ఎస్ఎల్పి ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







