సార్ హౌస్ అగ్నిప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి..!!

- August 26, 2025 , by Maagulf
సార్ హౌస్ అగ్నిప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి..!!

మనామా: సార్ ప్రాంతంలోని ఒక ఇంట్లో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ బృందాలు ఆర్పివేశాయి.  ఈ మంటల్లో పొగ పీల్చడం వల్ల 10 ఏళ్ల బాలిక మరణించింది. ఈ సంఘటనపై జాతీయ అంబులెన్స్ సర్వీస్ వెంటనే స్పందించి, మంటలను ఆర్పివేసింది. అయితే, అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com