సౌత్ అల్ బటినా గవర్నరేట్‌లో పెరిగిన ఆతిథ్య సేవలు..!!
- August 28, 2025
అరుస్తాక్: సౌత్ అల్ బటినా గవర్నరేట్‌లో జూలై చివరి నాటికి లైసెన్స్ పొందిన హోటల్స్ సంఖ్య 249కి చేరుకుంది. ఇందులో 11 హోటళ్ళు, 8 హోటల్ అపార్ట్మెంట్లు, 5 విశ్రాంతి గృహాలు, 2 శిబిరాలు, 173 గెస్ట్‌హౌస్‌లు, 48 గ్రీన్ లాడ్జీలు మరియు 2 హెరిటేజ్ ఇన్లు ఉన్నాయి.
ఒమన్ హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం బర్కాలో 182, అల్ ముసానాలో 34, అ’రుస్తాక్‌లో 22, నఖల్లో 10 మరియు వాడి అల్ మావిల్లో 1 చొప్పున ఉన్నాయి.
సౌత్ అల్ బటినా గవర్నరేట్‌లో 198 లైసెన్స్ పొందిన ట్రావెల్ మరియు టూరిజం కార్యాలయాలు ఉన్నాయని గణాంకాలు తెలిపాయి. వీటిలో 116 ట్రావెల్ ఏజెన్సీ కార్యకలాపాలకు.. 82 టూర్ ఆపరేటర్ కార్యకలాపాలకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్‌గా మెయిల్
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- యూఎన్ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!
- యూఏఈలో ఆన్లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!!
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్







