ఒమన్ అంతటా తెరుచుకున్న స్కూల్స్..!!

- August 31, 2025 , by Maagulf
ఒమన్ అంతటా తెరుచుకున్న స్కూల్స్..!!

మస్కట్: ఒమన్ అంతటా స్కూల్స్ ప్రారంభమయ్యాయి.  854,540 మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు.ఒమన్ సుల్తానేట్ అంతటా 1,303 పాఠశాలల్లో తరగతులకు హాజరయ్యారు.2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థుల సందడి నెలకొన్నది. గవర్నరేట్‌లలోని విద్యా డైరెక్టరేట్‌ల పరిధిలో చదువుతున్న స్టూడెంట్స్ లో 430,461 మంది బాలురు ఉండగా, 424,079 మంది బాలికలు చదువుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com