డ్రగ్ కేసులో 10 సంవత్సరాల జైలుశిక్ష..!!
- September 04, 2025
మనామా: సంచలనం సృష్టించిన BD20 స్టింగ్ డ్రగ్ కేసులో డాక్టర్ మరియు అతని సహచరుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కాసేషన్ కోర్టు. దీనిని ఇప్పటికే హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ధృవీకరించింది.
ప్రతి వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష మరియు BD5,000 జరిమానా విధించారు. డ్రగ్ వినియోగించిన మూడవ నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష మరియు BD100 జరిమానా విధించారు.
రిఫాలోని ఒక ఇంటి మురుగునీటి పైపులో డ్రగ్ ను దాచి పెట్టినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ కింద అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







