ట్రక్కు డ్రైవర్లు, యజమానులకు హెచ్చరికలు జారీ..!!
- September 05, 2025
మనామా: రోడ్లపై ట్రక్కుల కదలికలపై బహ్రెయిన్ మునిసిపాలిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ట్రక్కులకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ముఖ్యంగా మూసి ఉంచని ట్రక్కుల నుండి ఇసుక , నిర్మాణ సామగ్రి రోడ్లపై పడి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణం అవుతుందని తెలిపింది. సురక్షితమైన మరియు పరిశుభ్రమైన రోడ్ల కోసం వాహనదారులంతా సహకరించాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







