ప్రిన్స్ ఫైసల్‌ తో రష్యన్ FM చర్చలు..!!

- September 09, 2025 , by Maagulf
ప్రిన్స్ ఫైసల్‌ తో రష్యన్ FM చర్చలు..!!

రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వీరు సమీక్షించారు. మంత్రులు తాజా పరిణామాలు , ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com